దీపికా @ 32 | Deepika Padukone turns 32 | Sakshi
Sakshi News home page

దీపికా @ 32

Jan 6 2018 9:37 AM | Updated on Jan 6 2018 11:26 AM

Deepika Padukone turns 32 - Sakshi

బాలీవుడ్‌ను ఏలుతున్న దక్షిణాది  భామ.. దీపికా పదుకునే 32వ ఏట అడుగుపెట్టింది. శుక్రవారం బర్త్‌ డే వేడుకలు జరుపుకున్న ఈ అమ్మడికు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. దీపిక తాజాగా నటించిన ‘పద్మావతి’ చిత్రం వివాదాస్పదం కావడం.. తెలిసిందే. బాలీవుడ్‌ అందాల తార మాధురీ దీక్షిత్‌, బొమన్‌ ఇరానీ, ఆలియా భట్‌ మరికొందరు సెలబ్రిటీలు.. దీపికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీపికా పదుకునే.. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు అయిన ప్రకాష్‌ పదుకునే కుమార్తె. 2007లో విడుదలైన ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో దీపిక రాత్రికిరాత్రే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement