చిత్రంగదా... | Chitrangada Singh will be seen mending shoes in Kushan Nandy's next | Sakshi
Sakshi News home page

చిత్రంగదా...

Oct 11 2014 5:06 AM | Updated on Sep 2 2017 2:38 PM

చిత్రంగదా...

చిత్రంగదా...

కుషాన్ నంది తదుపరి చిత్రం ‘బాబు మొషాయ్ బందూక్‌బాజ్’ కోసం బాలీవుడ్ భామ చిత్రాంగద సింగ్ సరికొత్త అవతారం ఎత్తనుంది. ఇందులో చెప్పులు కుట్టే యువతి పాత్రలో కనిపించనుందీ భామ.

కుషాన్ నంది తదుపరి చిత్రం ‘బాబు మొషాయ్ బందూక్‌బాజ్’ కోసం బాలీవుడ్ భామ చిత్రాంగద సింగ్ సరికొత్త అవతారం ఎత్తనుంది. ఇందులో చెప్పులు కుట్టే యువతి పాత్రలో కనిపించనుందీ భామ. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ సహజంగా ఉండేందుకు... చెప్పులు కుట్టడం టోంది. అలాగే, కథ అవసరం మేరకు ఈ ఢిల్లీ బ్యూటీ బెంగాలీ భాష కూడా నేర్చుకుంటోంది. నవాజుద్దీన్ సిద్దిఖీ కథానాయుకుడుగా నటిస్తున్న ఈ చిత్రం పశ్చిమబెంగాల్‌లోని కరువు జిల్లాలైన పురిలియా, బుర్ద్వాన్‌లలో షూటింగ్ జరుపుకోనుంది.

Advertisement
 
Advertisement
Advertisement