ఆమె కాదు... అతడే! | Ame Atadaite new telugu movie | Sakshi
Sakshi News home page

ఆమె కాదు... అతడే!

Sep 19 2016 12:29 AM | Updated on Sep 4 2017 2:01 PM

క్లాసికల్ డ్యాన్సర్ మనీష్, కన్నడ భామ చిరాశ్రీ జంటగా కె. సూర్య నారాయణ దర్శకత్వంలో ఎం. మారుతీ ప్రసాద్, ఎన్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం

క్లాసికల్ డ్యాన్సర్ మనీష్, కన్నడ భామ చిరాశ్రీ జంటగా కె. సూర్య నారాయణ దర్శకత్వంలో ఎం. మారుతీ ప్రసాద్, ఎన్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘ఆమె.. అతడైతే...’. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘వైవిధ్యమైన ఈ టైటిల్ కథకు సరిగ్గా సరిపోతుంది. ఇటీవల వస్తున్న రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా మా చిత్రం ఉంటుంది. యువతతో పాటు అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. భానుచందర్, అలీ, తనికెళ్ల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యశోకృష్ణ, కెమెరా: హను కాక.
 

Advertisement

పోల్

Advertisement