
బెంగళూరు:
బద్వేలు నుంచి బెంగళూరు వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హోమస్ పేట సమీపంలో గురువారం ఉదయం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బెంగళూరులోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.