యెమెన్‌లో ఆత్మాహుతి దాడి | Suicide attack in Yemen | Sakshi
Sakshi News home page

యెమెన్‌లో ఆత్మాహుతి దాడి

May 24 2016 1:32 AM | Updated on Nov 6 2018 8:35 PM

యెమెన్‌లోని ఆడెన్ నగరంలో సోమవారం ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన పేలుళ్లలో 45 మంది మరణించారు.

45 మంది బలి
 
సనా: యెమెన్‌లోని ఆడెన్ నగరంలో సోమవారం ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన పేలుళ్లలో 45 మంది మరణించారు. ఆర్మీలో చేరడానికి వచ్చిన యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెంటర్ బయట పేలిన కారు బాంబులో 20 మంది, రిక్రూట్‌మెంట్‌కు వచ్చిన వారు వేచి ఉండే చోట జరిగిన మరో పేలుడులో 25 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement