రన్వే పక్కన కూలిపోయిన విమానం | Four killed in small plane crash in Japan | Sakshi
Sakshi News home page

రన్వే పక్కన కూలిపోయిన విమానం

Mar 26 2016 4:55 PM | Updated on Sep 3 2017 8:38 PM

రన్వే పక్కన కూలిపోయిన విమానం

రన్వే పక్కన కూలిపోయిన విమానం

జపాన్లో ఓ చిన్నపాటి విమానం కూలిన ఘటనలో నలుగురు మరణించారు.

టోక్యో: జపాన్లో ఓ చిన్నపాటి విమానం కూలిన ఘటనలో నలుగురు మరణించారు. శనివారం కోబ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఈ సింగిల్ ఇంజిన్ విమానం యావో నగరంలోని విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వేకు సమీపంలో కూలిపోయింది.

విమానంలో ప్రయాణిస్తున్న నలుగురూ మరణించినట్టు అధికారులు చెప్పారు. కాగా ప్రమాద జరిగిన సమయంలో ఘటన స్థలంలో ఎవరూ లేరని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement