రేపటి నుంచి మలక్‌పేట వద్ద ట్రాఫిక్ మళ్లింపులు | Traffic diversions at Malak pet due to metro rail works | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి మలక్‌పేట వద్ద ట్రాఫిక్ మళ్లింపులు

Published Fri, Sep 9 2016 7:01 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Traffic diversions at Malak pet due to metro rail works

హైదరాబాద్ : మలక్‌పేటలోని రైలు వంతెన వద్ద మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర సమస్యలు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆ ప్రాంతంలో శాశ్వత బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ మళ్లింపునకు నిర్ణయించారు.

శనివారం మూడు నెలలపాటు ఇవి అమలులో ఉంటాయని కొత్వాల్ ఎం.మహేందర్‌ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు రావాల్సిన ఆర్టీసీ బస్సుల్ని దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్‌లో ఆపేస్తారు.

Advertisement
Advertisement
Advertisement