మౌర్యానీ.. మనసుదోచె | Sakshi
Sakshi News home page

మౌర్యానీ.. మనసుదోచె

Published Mon, Jan 16 2017 11:13 PM

మౌర్యానీ.. మనసుదోచె - Sakshi

‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా ఫేమ్‌ మౌర్యానీ సిటీలో సందడి చేసింది. ఎల్‌బీనగర్‌లోని లక్ష్మి పద్మశాలి టెక్టŠస్‌టైల్‌ మార్కెట్‌ (ఎల్‌పీటీ) ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి బంపర్‌ డ్రా నిర్వహించారు. దీనికి మౌర్యానీ ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీశారు. హస్తినాపురానికి చెందిన శ్వేత విజేతగా నిలిచి మారుతి ఆల్టో కారు గెలుపొందారు.

కార్యక్రమంలో మార్కెట్‌ ట్రస్ట్‌ కమిటీ అధ్యక్షుడు జెల్ల భిక్షం, ఉపాధ్యక్షుడు గోవర్దన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మినారాయణ, మార్చెంట్‌ కమిటీ అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షుడు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.    –మన్సూరాబాద్‌

Advertisement
 
Advertisement
 
Advertisement