రేపట్నుంచి జిల్లా కోర్టుల్లో విధుల బహిష్కరణ! | Telangana lawyers jac bycott in all districts courts by tomorrow | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి జిల్లా కోర్టుల్లో విధుల బహిష్కరణ!

Jun 13 2016 6:20 PM | Updated on Sep 4 2017 2:23 AM

రేపటి నుంచి జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరించాలని సోమవారం తెలంగాణ న్యాయవాదులు తీర్మానించారు.

హైదరాబాద్: రేపటి నుంచి జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరించాలని సోమవారం తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తీర్మానించింది. మొత్తం నాలుగు రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను న్యాయవాదుల జేఏసీ ప్రకటించింది. ఈ నెల 14న అన్ని కోర్టుల బహిష్కరణ,రిలే నిరాహారదీక్షలు, ఆందోళనలు కొనసాగించాలని తెలంగాణ న్యాయవాదులు తీర్మానించారు.

అదేవిధంగా 15న మౌన ప్రదర్శన, 16న వంటావార్పు, 17న పోస్ట్ కార్డుల ఉద్యమం, 18న మరోసారి కార్యాచరణ ప్రకటిస్తామని న్యాయవాదుల జేఏసీ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement