'మల్లన్నసాగర్ పై ప్రజల్లో అనుమానాలు' | telangana jac chairman prof kodandaram speaks over mallanna sagar project issue | Sakshi
Sakshi News home page

'మల్లన్నసాగర్ పై ప్రజల్లో అనుమానాలు'

Jul 30 2016 10:38 AM | Updated on Jul 29 2019 2:51 PM

'మల్లన్నసాగర్ పై ప్రజల్లో అనుమానాలు' - Sakshi

'మల్లన్నసాగర్ పై ప్రజల్లో అనుమానాలు'

మల్లన్నసాగర్ ప్రాజెక్ట్పై ప్రజల్లో అనుమానాలున్నాయని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణ న్యాయవాదుల జేఏసీ శనివారం మెదక్ జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన రైతులను కలిసేందుకు బయల్దేరారు.ఈ  సందర్భంగా తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్ట్పై ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. ప్రజల అనుమానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.  మల్లన్నసాగర్ వెళుతున్నవారిని అరెస్ట్ చేయడం సరికాదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement