జీఎస్టీ బిల్లు ఆమోదానికి త్వరలో అసెంబ్లీ : కేటీఆర్ | telangana assembly sessions for gst bill says by minister ktr | Sakshi
Sakshi News home page

జీఎస్టీ బిల్లు ఆమోదానికి త్వరలో అసెంబ్లీ : కేటీఆర్

Aug 18 2016 5:58 PM | Updated on Aug 30 2019 8:24 PM

జీఎస్టీ బిల్లు ఆమోదానికి త్వరలో అసెంబ్లీ : కేటీఆర్ - Sakshi

జీఎస్టీ బిల్లు ఆమోదానికి త్వరలో అసెంబ్లీ : కేటీఆర్

జీఎస్టీ బిల్లు ఆమోదానికి త్వరలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ : జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం త్వరలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...జీఎస్టీ వల్ల నష్టపోయే రెవెన్యూను ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. జీఎస్టీ సవరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తామని కేటీఆర్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement