బీజేపీ నేతలు పిచ్చిమాటలు మానాలి | talasani srinivasa yadav takes on bjp leaders | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతలు పిచ్చిమాటలు మానాలి

Apr 13 2017 5:04 PM | Updated on Mar 28 2019 8:37 PM

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. రిజర్వేషన్ల అంశంపై బీజేపీ నేతలు పిచ్చిమాటలు మాట్లాడటం మానుకోవాలని అన్నారు.  

ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలు తీరు గురించి తెలుసుకుని కిషన్ రెడ్డి మాట్లాడాలని తలసాని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోను వందశాతం అమలు చేశామని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించినంత మాత్రానా బీజేపీ నేతలు పెద్దవాళ్లు కాలేరని తలసాని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement