
ముక్కోటి కాంతులు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం నగరంలోని ఆలయాలు రంగు రంగుల పూలు...
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం నగరంలోని ఆలయాలు రంగు రంగుల పూలు... విద్యుత్తు దీపాల అలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాయి.
వివిధ ప్రాంతాల్లోని వైష్ణవ దేవాలయాల వద్ద ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు.