4 నుంచి ఓయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు | October 4 from starts ou degree Supplementary examinations | Sakshi
Sakshi News home page

4 నుంచి ఓయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు

Sep 16 2016 1:21 AM | Updated on Sep 4 2017 1:37 PM

ఉస్మానియా వర్సిటీ డిగ్రీ కోర్సుల (రెగ్యులర్/దూరవిద్య) సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్నట్లు...

హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ డిగ్రీ కోర్సుల (రెగ్యులర్/దూరవిద్య) సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్నట్లు గురువారం కంట్రోలర్ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. వచ్చే నెల 27 వరకు జరిగే డిగ్రీ పరీక్షల నిర్వహణ టైంటేబుల్‌ను త్వరలో వర్సిటీ వెబ్‌సైట్లో వెల్లడించనున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement