కేటీఆర్తో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భేటీ | Movie Artist Association president rajendra pradad met minister ktr | Sakshi
Sakshi News home page

కేటీఆర్తో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భేటీ

Jan 29 2016 1:18 PM | Updated on Aug 9 2018 6:44 PM

కేటీఆర్తో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భేటీ - Sakshi

కేటీఆర్తో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భేటీ

'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు.

హైదరాబాద్ : 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. భేటీ అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 'మా' సమస్యలపైనే కేటీఆర్ను కలిసినట్లు చెప్పారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తాము రాజకీయాల జోలికి పోవడం లేదని రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement