కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల భేటీ | krishna river board meeting starts in hyderabad | Sakshi
Sakshi News home page

కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల భేటీ

Jul 5 2016 12:23 PM | Updated on Sep 4 2017 4:11 AM

కృష్ణానది యాజమాన్య బోర్డు అధికారుల సమావేశం హైదరాబాద్లో మంగళవారం ప్రారంభమైంది.

హైదరాబాద్: కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల సమావేశం హైదరాబాద్లో మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. కృష్ణానది బోర్డు నిర్వహణ, విధి విధానాలపై రెండు రాష్ట్రాల అధికారులు ప్రధానంగా చర్చించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement