‘ప్రతిపక్షాలు చెప్పినట్టే చేస్తున్నారా?’ | K.K. Mahender Reddy comments on Oppositions | Sakshi
Sakshi News home page

‘ప్రతిపక్షాలు చెప్పినట్టే చేస్తున్నారా?’

Sep 14 2016 2:02 AM | Updated on Aug 30 2019 8:24 PM

‘ప్రతిపక్షాలు చెప్పినట్టే చేస్తున్నారా?’ - Sakshi

‘ప్రతిపక్షాలు చెప్పినట్టే చేస్తున్నారా?’

ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్లనే సిరిసిల్లను జిల్లాగా చేయడం లేదని మంత్రి కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని...

సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్లనే సిరిసిల్లను జిల్లాగా చేయడం లేదని మంత్రి కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని, సర్కారు నిర్ణయాలన్నీ ప్రతిపక్షాలు చెప్పినట్టే చేస్తున్నారా అని పీసీసీ నాయకుడు కె.కె.మహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిరిసిల్లను జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. వెనుకబాటు తనమే ప్రాతిపదికయితే వెంటనే సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలన్నారు. ఇందు కోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement