జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హెచ్చార్సీ నోటీసులు | HRC notices to GHMC commissioner | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హెచ్చార్సీ నోటీసులు

Jun 2 2017 2:21 PM | Updated on Sep 29 2018 4:26 PM

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ పరిధి కామాక్షి పురంలో వీధికుక్కల దాడిలో పిల్లలు తీవ్రంగా గాయపడిన విషయంపై మానవహక్కుల కమిషన్‌ స్పందించింది. గాయపడిన విషయాన్ని బాలల హక్కుల సంఘం హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కి నోటీసులు జారీ చేస్తూ ఈ ఘటన పై జూన్ 19 లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement