నగరానికి వైఎస్ జగన్ | England tour returns to YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

నగరానికి వైఎస్ జగన్

Jun 28 2016 2:21 AM | Updated on Sep 4 2018 5:21 PM

నగరానికి వైఎస్ జగన్ - Sakshi

నగరానికి వైఎస్ జగన్

పది రోజుల ఇంగ్లండ్ పర్యటన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో...

సాక్షి, హైదరాబాద్: పది రోజుల ఇంగ్లండ్ పర్యటన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement