సరూర్‌నగర్‌లో చైన్ స్నాచింగ్ | Chain snatching in Saroor nagar | Sakshi
Sakshi News home page

సరూర్‌నగర్‌లో చైన్ స్నాచింగ్

Jun 18 2016 4:26 PM | Updated on Sep 4 2017 2:49 AM

సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామేశ్వరనగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ చోటుచేసుకుంది.

హైదరాబాద్ : సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామేశ్వరనగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ప్రమీల(65) తమ ఇంటి ముందు నిలబడి ఉండగా గుర్తుతెలియని యువకుడు బైక్‌పై ఆమె వద్దకు వచ్చాడు. ఏదో అడుగుతున్నట్లు నటిస్తూ.. అకస్మాత్తుగా ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును లాక్కుని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement