వనస్థలిపురంలో చైన్‌స్నాచింగ్ | Chain snacing in Vanastalipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో చైన్‌స్నాచింగ్

Oct 12 2016 12:34 PM | Updated on Sep 4 2018 5:24 PM

వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లో బుధవారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది.

వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లో బుధవారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న శాంతమ్మ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన దుండగులు తెంపుకుని పోయారు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement