రెచ్చిపోయిన ఆకతాయిలు | car catches fire in as rao nagar | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ఆకతాయిలు

Feb 16 2017 10:54 AM | Updated on Aug 14 2018 3:24 PM

నగరంలో ఆకతాయిలు రెచ్చిపోయారు.

హైదరాబాద్‌: నగరంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇంటి ముందు పార్క్‌చేసి ఉంచిన వాహనాలకు నిప్పు పెట్టి తగలబెట్టారు. నగరంలోని ఏఎస్‌రావు నగర్‌లోని ఓ ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న కారును పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమరా ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement