స్కౌట్స్లో ఏపీ, తెలంగాణ కలసి పనిచేయాలి | ap, telangana to work together in scouts, says Governor narasimhan | Sakshi
Sakshi News home page

స్కౌట్స్లో ఏపీ, తెలంగాణ కలసి పనిచేయాలి

Mar 9 2016 12:15 PM | Updated on Sep 15 2018 8:00 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్కౌట్స్లో కలసి పనిచేయాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్కౌట్స్లో కలసి పనిచేయాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. బుధవారం అధికారికంగా ఏపీ, తెలంగాణ స్కౌట్గా విభజించారు.

తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చెందాలని నరసింహన్ అన్నారు. నెలకు ఓసారైనా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement