గాంధీలో మరో మూడు స్వైన్‌ ఫ్లూ కేసులు | 3 people joins in gandhi with swineflu symptoms | Sakshi
Sakshi News home page

గాంధీలో మరో మూడు స్వైన్‌ ఫ్లూ కేసులు

Feb 19 2017 12:52 PM | Updated on Sep 5 2017 4:07 AM

నగరంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి తీవ్రమవుతోంది.

హైదరాబాద్‌: నగరంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి తీవ్రమవుతోంది. ఇప్పటికే అనేక మంది ఈ వ్యాధి లక్షణాలతో చికిత్సలు పొందుతున్నారు. స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో మరో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో ఆదివారం చేరారు. దీంతో గాంధీ ఆసుపత్రిలోని స్వైన్‌ఫ్లూ బాధితులు సంఖ్య 12కు చేరింది. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement