పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న కార్మాగారం పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు.
పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న కార్మాగారం పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని బహదూర్‌పుర ఇద్గా సమీపంలో నూనె తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన సౌత్‌జోన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కర్మాగారంలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేశారు. ముఖ్య నిందితుడైన అతీఖ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.