పట్టాలు తప్పిన రైలు ఇంజిన్ | trains cancelled due to track work | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన రైలు ఇంజిన్

Sep 19 2015 9:03 AM | Updated on Sep 3 2017 9:38 AM

నగరంలోని ఫలక్ నుమా రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఓ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది.

హైదరాబాద్: నగరంలోని ఫలక్ నుమా రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఓ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా  నడుస్తున్నాయన్నారు. రైలు పట్టాల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement