ఇళ్లలో చోరీలు చేసింది చాలక ఏకంగా దేవాలయాలకూ కన్నం వేశారు దోపిడీ దొంగలు.
శ్రీకాకుళం: ఇళ్లలో చోరీలు చేసింది చాలక ఏకంగా దేవాలయాలకూ కన్నం వేశారు దోపిడీ దొంగలు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లతోపాటు మంజునాథ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో విలువైన ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు.