పోలీసుల తీరుపై కేంద్రమంత్రి అసంతృప్తి | Ministers Dattatreya unhappy the way of police doing | Sakshi
Sakshi News home page

పోలీసుల తీరుపై కేంద్రమంత్రి అసంతృప్తి

Jul 9 2017 10:55 AM | Updated on Aug 21 2018 6:00 PM

లష్కర్‌ బోనాల సందర్భంగా మహంకాళీ అమ్మవారి దర్శనం కోసం కేంద్ర మంత్రి దత్తత్రేయ వచ్చారు.

హైదరాబాద్‌: లష్కర్‌ బోనాల సందర్భంగా మహంకాళీ అమ్మవారి దర్శనం కోసం కేంద్ర మంత్రి బండారు దత్తత్రేయ వచ్చారు. ఆలయ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీమణి అనారోగ్యంతో  బాధపడుతోందని వాహనాన్ని ఆలయ సమీపం వరకు తీసుకెళ్లే విధంగా చూడమని పోలీసులను కోరినా  లాభం లేకపోయింది. ఆలయం వద్దకు వాహనాలా రాకోపోకలు నిషేద్ధమని చాలా దూరంలోనే మంత్రి వాహనాన్ని నిలిపేశారు. స్థానికి ఎంపీ అయిన తనకు పోలీసులు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement