తిరుమల ఘాట్‌రోడ్డులో మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
తిరుమల ఘాట్‌రోడ్డులో మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్‌రోడ్డు ఆరో మలుపు వద్ద మారుతీ వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యానులో ఉన్న ఒక యువతికి గాయాలయ్యాయి. ఆమెను రుయా ఆస్పత్రికి తరలించారు.