మానవతామూర్తులు – నర్సులు

Pulluru Venugopal Article On The Occasion Of International Nurses Day - Sakshi

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ రోగుల సపర్యల నిమిత్తం కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తి. ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో, చేతిలో దీపంతో క్షతగాత్రులకు ప్రేమతో పరిచర్యలు చేసిన మానవతామూర్తి.   ప్రపంచంలోనే తొలి నర్సింగ్‌ స్కూల్‌ స్థాపించింది. ఆమె జన్మించి నేటికి 200 సంవత్సరాలు. ప్రతి  ఏడాది ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌  పుట్టినరోజైన మే 12న  అంతర్జాతీయ  నర్సుల  దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక పండుగలా  జరుపుకుంటారు.  

ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స సంరక్షణను అందిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. ఈ విపత్కర సమయంలో నర్సుల సేవలకు వెలకట్టలేం. కుటుంబాలను, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని కాలనీలలో వారిని అనుమానంగా చూస్తూ వారిని అపార్ట్‌మెంట్లలోకి, కాలనీలలోకి రానివ్వడం లేదు. కొన్నిసార్లు మాత్రం కొన్ని ప్రదేశాల్లో పూలు జల్లి స్వాగతం పలుకుతున్నారు. మన సైన్యం కూడా కరోనా వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందిపై హెలికాఫ్టర్లతో హాస్పిటల్స్‌ ప్రాంతాలలో పూలు జల్లి వారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.

వారి సేవలకు  పూలు జల్లడమే కాదు వారి జీవితాలకు భరోసా ఇవ్వగలగాలి. వారికీ  సహకరించి, మద్దతుగా నిలబడటం మన కనీస ధర్మం. వీరి సేవలకు గుర్తింపు తీసుకురావడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘నర్సులకు, ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలవాలనే‘ నినాదం ఈ సంవత్సరం తీసుకున్నది. ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవాదృక్పథంతో తమ విధులు నిర్వహిస్తున్న నర్సులందరికి  కృతజ్ఞతలు  తెలుపుకోవడం మన బాధ్యత. నర్సులను గౌరవిద్దాం. ఆస్పత్రులలోని అమ్మలూ మీకు వందనం.
(నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, నైటింగేల్‌ 200 జయంతి)   
పుల్లూరు వేణుగోపాల్, మొబైల్‌ 97010 47002

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-05-2020
May 26, 2020, 02:42 IST
సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా 2 నెలలుగా నిలిచిన దేశీయ విమానాల రాకపోకలు సోమవారం తిరిగి...
26-05-2020
May 26, 2020, 01:56 IST
లాక్‌డౌన్‌ ప్రభావం ఇంకా చాలాకాలం ఉంటుందని, పొదుపు పాటిస్తామని చెప్పినవారు : 82%  ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు మొగ్గు చూపినవారు : 44%  స్థానిక కిరాణా దుకాణాలపైనే...
26-05-2020
May 26, 2020, 00:10 IST
సినిమా షూటింగ్‌ అంటే సందడి. ఓ హడావిడి. ఓ గందరగోళం. లొకేషన్‌ అంతా యూనిట్‌ సభ్యులతో కిటకిటలాడుతుంది. రానున్న రోజుల్లో...
25-05-2020
May 25, 2020, 22:37 IST
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉండగా.. వలసదారులు 15 మంది..
25-05-2020
May 25, 2020, 19:51 IST
ముంబై: దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో మ‌హారాష్ట్ర‌లోనే స‌గానికిపైగా ఉన్నాయి. ఇక్క‌డి ముంబై క‌రోనా పీడితులకు ఆల‌వాలంగా...
25-05-2020
May 25, 2020, 19:37 IST
ఒక్కపక్క కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న అసోం రాష్ట్రాన్ని ఇప్పుడు వరదలు వణికిస్తున్నాయి.
25-05-2020
May 25, 2020, 18:20 IST
విపరీతమైన రద్దీ నేపథ్యంలో.. ఆ ట్రైన్‌ను ఒడిషా మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకెళ్లారు. దాంతో 25 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన రైలు...
25-05-2020
May 25, 2020, 17:23 IST
రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో బాబు మళ్లీ ఏపీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. ఆయనను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి...
25-05-2020
May 25, 2020, 17:05 IST
ఫ్యాక్టరీలు తెరుచుకున్నాక ప్రభుత్వం అనుమతించడం పట్ల పరిశ్రమల యజమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
25-05-2020
May 25, 2020, 17:00 IST
తిరువనంతపురం: కేర‌ళ‌లో విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. పండు త‌ల మీద ప‌డ‌టంతో తీవ్ర‌గాయాల‌పాలైన వ్య‌క్తికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. వివ‌రాల్లోకి వెళ్తే.....
25-05-2020
May 25, 2020, 16:46 IST
అయితే, అంతకు క్రితమే సేకరించిన వారి లాలాజల నమూనాలను పరీక్షించగా.. ఆ ముగ్గురిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ...
25-05-2020
May 25, 2020, 16:06 IST
ముంబై : మ‌హారాష్ర్ట‌లో క‌రోనా మృత్యు ఘంటిక‌లు మోగిస్తున్న వేళ‌..కోవిడ్ రోగుల‌కు చికిత్స అందించ‌డానికి అత్య‌వ‌స‌రంగా వైద్య‌లను పంపాల‌ని కేర‌ళ...
25-05-2020
May 25, 2020, 15:54 IST
పటిష్ట లాక్‌డౌన్‌ కారణంగా అప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
25-05-2020
May 25, 2020, 15:23 IST
అలాంటప్పుడు లాక్‌డౌన్‌ విధించిన లాభమేమిటీ? అని నిపుణులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
25-05-2020
May 25, 2020, 13:02 IST
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: గమ్యానికి వెళుతూ ఓ వలస కూలీ మృతి చెందాడు. ఒడిశాలోని బరంపురం సమీపంలో పాశియా గ్రామానికి...
25-05-2020
May 25, 2020, 12:26 IST
సాక్షి, ముంబై:  బాలీవుడ్  సూపర్  స్టార్  సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపరంలోని అడుగు పెట్టాడు. కరోనా సంక్షోభ సమయంలో  సమయానికి తగినట్టుగా శానిటైజర్...
25-05-2020
May 25, 2020, 12:22 IST
న్యూయార్క్‌ : ‘రీ ఓపెన్‌ అమెరికా’ ఉద్యమం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రీ...
25-05-2020
May 25, 2020, 11:53 IST
బీజింగ్‌ : దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా కరోనా వైరస్‌ వ్యాప్తిని ఉపయోగిస్తుందనే వార్తలను ఆ దేశం కొట్టిపారేసింది. ఆ...
25-05-2020
May 25, 2020, 11:35 IST
సాక్షి, ముంబై : కరోనా సంక్షోభంతో  తన చరిత్రలోనే   టాటా గ్రూపు టాప్ మేనేజ్ మెంట్ తొలిసారి కీలక నిర్ణయం...
25-05-2020
May 25, 2020, 11:28 IST
మహబూబ్‌నగర్‌, కొత్తకోట రూరల్‌: కరోనా వైరస్‌ సోకి మృతిచెందాడనే అనుమానంతో ఇతర రాష్ట్రంలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top