వారాంతపు వినోదం | Weekend entertainment with food festivals moving boats | Sakshi
Sakshi News home page

వారాంతపు వినోదం

Apr 12 2015 1:25 AM | Updated on Sep 3 2017 12:10 AM

వారాంతపు వినోదం

వారాంతపు వినోదం

పారే కాలువపై చిన్న పడవలో విహరిస్తూ అటు పక్కా, ఇటుపక్కా ఉన్న పడవల దగ్గరకు వెళ్లి ఆసక్తిరేపిన ఆహార పదార్థాన్ని టేస్ట్ చూస్తూ.. అలా అలా ముందుకు సాగిపోవడం!

 పారే కాలువపై చిన్న పడవలో విహరిస్తూ అటు పక్కా, ఇటుపక్కా ఉన్న పడవల దగ్గరకు వెళ్లి ఆసక్తిరేపిన ఆహార పదార్థాన్ని టేస్ట్ చూస్తూ.. అలా అలా ముందుకు సాగిపోవడం! బ్యాంకాక్‌లో విహరించిన వారికి ఈ అనుభవం ఉండొచ్చు. అక్కడ ప్రతి వీకెండ్‌లోనూ ఇలాంటి ఫుడ్‌ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. షాపులూ పడవల మీదే ఉంటాయి, కొనుక్కొని తినడమూ పడవల మీద ప్రయాణిస్తూనే!
 

Advertisement

పోల్

Advertisement