టేస్టీ స్ట్రీట్ | tasty street | Sakshi
Sakshi News home page

టేస్టీ స్ట్రీట్

Mar 31 2015 12:08 AM | Updated on Sep 2 2017 11:36 PM

టేస్టీ స్ట్రీట్

టేస్టీ స్ట్రీట్

సిటీవాసులకు నయా రుచులు పరిచయం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీ, జేఎన్‌టీయూ దగ్గర విక్టోరియా ఫుడ్ స్ట్రీట్ వెలిసింది.

సిటీవాసులకు నయా రుచులు పరిచయం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీ, జేఎన్‌టీయూ దగ్గర విక్టోరియా ఫుడ్ స్ట్రీట్ వెలిసింది. సోమవారం ప్రారంభమైన ఈ రెస్టారెంట్ జిహ్వప్రియులకు చవులూరించే వంటకాలతో స్వాగతం పలుకుతోంది. పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, మినీ కోరె ్సస్, నూడుల్స్, బిర్యానీ.. ఇలా అన్ని రకాల టేస్టీలతో ఘుమఘుమలు పంచుతోంది.
  కూకట్‌పల్లి

Advertisement
 
Advertisement
Advertisement