
ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు
శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా... జస్ట్ అలా కూర్చుని ఉండటం, చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని
శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా... జస్ట్ అలా కూర్చుని ఉండటం, చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని ఆడే ఆటలు (ప్లేరుుంగ్ కార్డ్స్ వంటివి) ఆడటం చేస్తే.. గంటకు... 80-100 క్యాలరీలు ఖర్చవుతారుు.
చాలా స్వల్పమైన శారీరక కదలికలతో...
నిలబడి వంటచేయుడమే కాకుండా సింక్‌లో వంటపాత్రలు కడగటం, ఇస్త్రీ చేయుడం, చాలా మెల్లిగా నడవటం వంటివి చేస్తే... గంటకు... 110 -160 క్యాలరీలు ఖర్చవుతారుు.
ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండేవి...
కాస్తంత వేగంగా నడవటం, ఊడ్చటం, బట్టలు సర్దడం, పక్కబట్టలు పరవడం వంటివాటికి... గంటకు 120-240 క్యాలరీలు ఖర్చవుతారుు.
శారీరక కదలికలు ఎక్కువగా ఉండే పనులు...
కారును కడగటం, గోల్ఫ్ ఆడటం, పరిగెత్తినట్టుగా నడవటం, ఓ మోస్తరు వేగంతో సైకిల్ తొక్కడం వంటి వాటికి... గంటకు 250-350 క్యాలరీలు ఖర్చవుతారుు.
భారీ శరీర కదలికలు అవసరవుయ్యే పనులు...
పరుగెత్తడం, ఈదడం, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడటం.... వంటి వాటికి గంటలకు 350- ఆ పైన క్యాలరీలు ఖర్చవుతారుు.