ఫర్నిచర్‌ను ఇలా కాపాడుకోండి | Said the furniture of the guard | Sakshi
Sakshi News home page

ఫర్నిచర్‌ను ఇలా కాపాడుకోండి

Aug 28 2015 11:53 PM | Updated on Aug 17 2018 7:42 PM

ఫర్నిచర్‌ను ఇలా కాపాడుకోండి - Sakshi

ఫర్నిచర్‌ను ఇలా కాపాడుకోండి

కలప ఫర్నిచర్‌పై దుమ్ము పేరుకుపోతే, మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే ఫర్నిచర్‌పై గీతలు పడకుండా ఉంటుంది.

ఇంటిప్స్

కలప ఫర్నిచర్‌పై దుమ్ము పేరుకుపోతే, మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే ఫర్నిచర్‌పై గీతలు పడకుండా ఉంటుంది.ఆయిల్‌తో తయారు చేసే పాలిష్‌ను కలప ఫర్నిచర్‌కు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా పూర్తి ఆలివ్ ఆయిల్‌తో కూడిన పాలిష్‌లు ఫర్నిచర్‌కు మెరుపునిస్తాయి గానీ, వాటిపై త్వరగా వేలిముద్రలు, ఇతర మరకలు పడతాయి.

అలా కాకుండా, సిలికాన్ ఆయిల్‌తో కూడిన పాలిష్‌లు వాడితే, కలప ఫర్నిచర్‌కు మరింత రక్షణగా ఉంటుంది.పాతబడిన ఫర్నిచర్‌కు మెరుపు తెప్పించాలంటే, ఆలివ్ ఆయిల్, డీనేచర్డ్ ఆల్కహాల్, టర్పంటైన్ మిశ్రమంతో పాలిష్ చేయవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement