నేడు టూరిజం ఎండీ, చైర్మన్‌ల రాక | toourigam M.d. chairman coming today | Sakshi
Sakshi News home page

నేడు టూరిజం ఎండీ, చైర్మన్‌ల రాక

Aug 23 2016 10:56 PM | Updated on Sep 4 2017 10:33 AM

మండలంలోని ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి, బిజిగిరిషరీఫ్‌ సయ్యద్‌ ఇంకుషావళీ దర్గాలను టూరిజం ఎండీ క్రిష్టియానా, చైర్మన్‌ పేర్వారం రాములు సదర్శించనున్నట్లు ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్‌ కంకణాల సురేందర్‌రెడ్డి, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్‌ చోటేమియాలు తెలిపారు.

జమ్మికుంట రూరల్‌ : మండలంలోని ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి, బిజిగిరిషరీఫ్‌ సయ్యద్‌ ఇంకుషావళీ దర్గాలను టూరిజం ఎండీ క్రిష్టియానా, చైర్మన్‌ పేర్వారం రాములు సదర్శించనున్నట్లు ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్‌ కంకణాల సురేందర్‌రెడ్డి, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్‌ చోటేమియాలు తెలిపారు.  టూరిజం ఎండీ, చైర్మన్‌ల రాకతో ఆలయం, దర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని, పర్యాటక శోభ సంతరించుకొనే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement