పోతు బొప్పాయి.. కాయలు కాసిందోచ్‌! | what a male papaya in wajed | Sakshi
Sakshi News home page

పోతు బొప్పాయి.. కాయలు కాసిందోచ్‌!

Aug 21 2016 12:28 AM | Updated on Sep 4 2017 10:06 AM

పెద గొల్లగూడెంలో కాసిన మగ బొప్పాయి చెట్టు

పెద గొల్లగూడెంలో కాసిన మగ బొప్పాయి చెట్టు

బొప్పాయి చెట్లలో ఆడ, మగ ఉంటాయి. ఆడచెట్లు మొగిలో కాయలు కాస్తాయి. కానీ ఇక్కడ మగ చెట్లు కాయలు కాయడం విశేషం.

బొప్పాయి చెట్లలో ఆడ, మగ ఉంటాయి. ఆడచెట్లు మొగిలో కాయలు కాస్తాయి. కానీ ఇక్కడ మగ చెట్లు కాయలు కాయడం విశేషం. పెదగొల్లగూడెం గ్రామానికి చెందిన గొంది ఈశ్వరరావు పెరట్లోని బొప్పాయి చెట్లలో ఓ పోతు చెట్టు ఉంది. సాధారణంగా పోతు చెట్టుకు కాడలకు పూర్తిగా పూలు ఉంటాయి. కానీ పూలకు బదులు కాడలకు చివరన కాయలు ఉన్నాయి. 28 కాడలు తీగలాగా కిందకు వేలాడి కాయలు కాయడం ఆసక్తి గొల్పుతోంది.     – వాజేడు

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement