త్యాగరాజస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం | tyagaraya utsavalu starts | Sakshi
Sakshi News home page

త్యాగరాజస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం

Jul 21 2016 11:11 PM | Updated on Sep 4 2017 5:41 AM

త్యాగరాజస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం

త్యాగరాజస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం

పాలకొల్లు అర్బన్‌ : స్థానిక శ్రీత్యాగరాజ గాన సభ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి జయంత్యుత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి.

పాలకొల్లు అర్బన్‌ : స్థానిక శ్రీత్యాగరాజ గాన సభ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి జయంత్యుత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. పెదగోపురంలో ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ రెడ్డి నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఏటా త్యాగరాజస్వామి జయంతోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గాన సభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈరంకి రామకృష్ణ, ద్వీపాల దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాగంగి రమ్య కిరణ్మయి (విశాఖపట్టణం) గాత్ర కచేరీ నిర్వహించారు. వయోలిన్‌ కొక్కొండ సుబ్రహ్మణ్యం, మృదంగం సరస్వతుల హనుమంతరావు సహకారం అందించారు. ఈవో యర్రంశెట్టి భద్రాజీ, ఎంఎన్‌వీ సాంబశివరావు పాల్గొన్నారు. 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement