దంగేటి జాహ్నవికి వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan congratulates Dangeti Jahnavi on her selection for the 2029 space mission | Sakshi
Sakshi News home page

దంగేటి జాహ్నవికి వైఎస్‌ జగన్‌ అభినందనలు

Jun 24 2025 3:17 PM | Updated on Jun 25 2025 8:06 AM

YS Jagan congratulates Dangeti Jahnavi on her selection for the 2029 space mission

సాక్షి,తాడేపల్లి: అంతరిక్ష యానానికి ఎంపికైన దంగేటి జాహ్నవికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదిగా ట్వీట్‌ చేశారు. ‘అంతరిక్ష యానానికి ఎంపికయిన మొదటి భారతీయ యువతి, అందునా ఏపీకి చెందిన యువతి కావటం ఆంధ్రులకు గర్వకారణం. జాహ్నవి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం’ అని ట్వీట్‌లో  పేర్కొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement