వడదెబ్బతో ఇద్దరు మృతి | two died by sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఇద్దరు మృతి

Apr 29 2017 12:23 AM | Updated on Sep 5 2017 9:55 AM

నందివర్గం స్టేషన్‌ పరిధిలోని అప్పలాపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ అవుకు దానియల్‌(27) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు.

అప్పలాపురం(బనగానపల్లె రూరల్‌): నందివర్గం స్టేషన్‌ పరిధిలోని అప్పలాపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ అవుకు దానియల్‌(27) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. దానియల్‌ ఉదయం ఉపాధి పనికి వెళ్లాడు. ఎండ దెబ్బకు పనిప్రదేశంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మ​ృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement