కార్పొరేటర్ అభ్యర్థులపై టీఆర్ఎస్ కసరత్తు | trs discusses over warangal corporator candidates | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్ అభ్యర్థులపై టీఆర్ఎస్ కసరత్తు

Feb 23 2016 1:11 AM | Updated on Sep 3 2017 6:11 PM

వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ వాడీవేడీగా చర్చలు జరుపుతోంది.

వరంగల్‌: వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ వాడీవేడీగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా కార్పొరేషన్‌ ఎన్నికలపై సోమవారం టీఆర్‌ఎస్‌ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురి నేతలు హాజరయ్యారు.

కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్ల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ముందుగా ఆశావహుల జాబితాను సిద్ధం చేసి పంపుతామని, అధినేత తుది నిర్ణయం తీసుకుని జాబితాను ఖరారు చేస్తారని నాయకులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement