భువనగిరి ఖిలాపై పర్యాటకులు సందడి | Touristes visit bhongir fort | Sakshi
Sakshi News home page

భువనగిరి ఖిలాపై పర్యాటకులు సందడి

Jul 31 2016 11:05 PM | Updated on Sep 4 2017 7:13 AM

భువనగిరి ఖిలాపై పర్యాటకులు సందడి

భువనగిరి ఖిలాపై పర్యాటకులు సందడి

భువనగిరి టౌన్‌: భువనగిరి ఖిలా ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షకు జిల్లాలోని పలు మండల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష అనంతరం మధ్యాహ్నం కోటను సందర్శించారు.

భువనగిరి టౌన్‌: భువనగిరి ఖిలా ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షకు జిల్లాలోని పలు మండల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష అనంతరం మధ్యాహ్నం కోటను సందర్శించారు. సుమారు 14 వందల మంది కోటను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యాటకులు ఖిలాపైన ఉన్న చారిత్రక కట్టడాల గురించి తెలుసుకోవడం పాటు, సెల్ఫీలు తీసుకున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement