నేడు ఏపీసెట్‌ | today ap cet exam | Sakshi
Sakshi News home page

నేడు ఏపీసెట్‌

Sep 10 2016 11:27 PM | Updated on Mar 28 2019 5:27 PM

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌– 2016 ను ఆదివారం నిర్వహించనున్నట్లు రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య భాస్కర్‌ తెలిపారు. అనంతపురం నగరం, ఎస్కేయూలో మొత్తం 16 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఎస్కేయూ : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌– 2016 ను ఆదివారం నిర్వహించనున్నట్లు రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య భాస్కర్‌ తెలిపారు. అనంతపురం నగరం, ఎస్కేయూలో మొత్తం 16 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం రీజియన్‌లో  మొత్తం 9,900 మంది అభ్యర్థులు    దరఖాస్తు చేసుకొన్నట్లు వివరించారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఏదేని గుర్తింపు కార్డును తమ వెంట తీసుకరావాలని సూచించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement