బాధ్యతల బరువు | The weight of responsibility | Sakshi
Sakshi News home page

బాధ్యతల బరువు

Aug 21 2016 11:13 PM | Updated on Sep 4 2017 10:16 AM

బాధ్యతల బరువు

బాధ్యతల బరువు

మన్యం మహిళల జీవనశైలి భిన్నంగా ఉంటుంది.

చింతపల్లి:  మన్యం మహిళల జీవనశైలి భిన్నంగా ఉంటుంది. తెల్ల వారు లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఆమె ప్రతి పనిలో భాగస్వామిగా ఉంటూ జీవన పోరాటంలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. గిరిజన మహిళలు ఏ రంగంలో ఉన్నా తమ బాధ్యతలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా, రాజకీయ పదవుల్లో ఉన్నా ఇంటి కుటుంబ బాధ్యతలు మరిచి పోక పోవడమే వారి ప్రత్యేకత. అందుకే మన్యం మహిళలు శ్రమ జీవులుగా మన్ననలు అందుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement