బండమీదికొత్తపల్లె వద్ద వ్యక్తి దారుణ హత్య | The brutal murder of a man | Sakshi
Sakshi News home page

బండమీదికొత్తపల్లె వద్ద వ్యక్తి దారుణ హత్య

Aug 1 2016 4:50 PM | Updated on Sep 4 2017 7:22 AM

వేంపల్లి మండలం టి.వెలంవారిపల్లె గ్రామానికి చెందిన శనివారపు వెంకటసుబ్బారెడ్డి(40) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

 వేంపల్లి మండలం టి.వెలంవారిపల్లె గ్రామానికి చెందిన శనివారపు వెంకటసుబ్బారెడ్డి(40) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా తలుపుల మండలం బండకొత్తమీదిపల్లె సమీపంలో వేటకొడవళ్లతో నరికి చంపారు. అనంతరం చెట్లపొదల్లో పడేసి పరారయ్యారు. టి.వెలంవారిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో ఈయన ప్రధాన నిందితుడు. రామచంద్రారెడ్డి బంధువులే వెంకటసుబ్బారెడ్డిని హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వేంపల్లె, తలుపుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement