మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీగూడలోని ఓ ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడిన తిరుమలేష్, రవిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12వేలు స్వాధీనం చేసుకున్నారు.