మహబూబ్నగర్ లో ఉద్రిక్తత | Tension in Mahbubnagar protesters set fire two buses | Sakshi
Sakshi News home page

మహబూబ్నగర్ లో ఉద్రిక్తత

Oct 10 2016 9:24 PM | Updated on Oct 8 2018 5:07 PM

మహబూబ్నగర్ లో ఉద్రిక్తత - Sakshi

మహబూబ్నగర్ లో ఉద్రిక్తత

నూతన జిల్లాల ప్రారంభవేళ మహబూబ్నగర్ జిల్లా నందిన్నెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మహబూబ్నగర్: నూతన జిల్లాల ప్రారంభవేళ పాలమూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నూతన మండల కార్యాలయాన్ని కాలూరుకు తరలించడాన్ని నిరసిస్తూ నందిన్నెలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రెండు ఆర్టీసీ బస్సులకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement