బాధ్యతలు చేపట్టిన ఆర్‌టీఓ | Sakshi
Sakshi News home page

బాధ్యతలు చేపట్టిన ఆర్‌టీఓ

Published Mon, Sep 26 2016 11:28 PM

బాధ్యతలు చేపట్టిన ఆర్‌టీఓ - Sakshi

అనంతపురం సెంట్రల్‌ : జిల్లా రోడ్డు ర వాణా శాఖ అధికారి (ఆర్‌టీఓ)గా కె. శ్రీధర్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆర్‌టీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు ఉత్తమ సేవలందించడమే తన ప్రథమ లక్ష్యమన్నారు.   

Advertisement
 
Advertisement