వడదెబ్బతో యువకుడి మృతి | sunstrike kills youngster in kammam district | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో యువకుడి మృతి

May 27 2016 7:31 AM | Updated on Apr 3 2019 8:07 PM

ఎండ తీవ్రత ధాటికి ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండా పంచాయతీకి చెందిన ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు.

టేకులపల్లి(ఖమ్మం): ఎండ తీవ్రత ధాటికి ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండా పంచాయతీకి చెందిన ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు. తుమ్మలచెలక గ్రామానికి చెందిన సూర్నపాక నరేందర్(25) గురువారం ఎండలో కూలి పనిచేశాడు. సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం చికిత్సపొందుతూ మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement