శ్రీ లక్ష్మీ గాయత్రి యాగం | Sri Lakshmi Gayatri sacrifices | Sakshi
Sakshi News home page

శ్రీ లక్ష్మీ గాయత్రి యాగం

Aug 18 2016 11:29 PM | Updated on Sep 4 2017 9:50 AM

యాగం నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యశర్మ

యాగం నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యశర్మ

భద్రాచలంలోని శిల్పినగర్‌లోగల శ్రీ దుర్గా గాయత్రి శక్తి పీఠమ్‌ సర్వదేవతా సన్నిధానంలో సంతోషి మాత జయంతి, రాఖీ పౌర్ణమి సందర్భంగా గురువారం వైభవంగా శ్రీ లక్ష్మీగాయత్రి యాగాన్ని ఆలయ వ్యవస్థాపకులు కెవి.సుబ్రహ్మణ్యశర్మ నిర్వహించారు.

భద్రాచలం టౌన్‌ : భద్రాచలంలోని శిల్పినగర్‌లోగల శ్రీ దుర్గా గాయత్రి శక్తి పీఠమ్‌ సర్వదేవతా సన్నిధానంలో సంతోషి మాత జయంతి, రాఖీ పౌర్ణమి సందర్భంగా గురువారం వైభవంగా శ్రీ లక్ష్మీగాయత్రి యాగాన్ని ఆలయ వ్యవస్థాపకులు కెవి.సుబ్రహ్మణ్యశర్మ నిర్వహించారు. సకల లోకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ యాగం నిర్వహించినట్టు ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement