
ఎర్రబడిన మబ్బులు
కల్హేర్ శివారులో సోమవారం సాయంత్రం ఆకాశంపై ఎర్రతివాచీ పర్చుకుంది.
కల్హేర్: కల్హేర్ శివారులో సోమవారం సాయంత్రం ఆకాశంపై ఎర్రతివాచీ పర్చుకుంది. ఇటీవల భారీ వర్షాతో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో కారుమబ్బులు నెలకొన్నాయి. అనంతరం వర్షాలకు బ్రేక్ పడటంతో ఈ అపురూప దృశ్యం అవిష్కృతమైంది.